విష్ణు ప్రియ జీవితంలో చీకటి రోజులు.. ఇంటర్వ్యూలో బయటపడ్డ నిజాలు

ఇటీవలి కాలంలో టీవీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణు ప్రియ పేరు తెలియని వారే ఉండరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ గేమ్ షో ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ షోతో వచ్చిన గుర్తింపు, తర్వాత బిగ్ బాస్‌లో పాల్గొనడం వల్ల మరింత విస్తరించింది. ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న ఫ్యాన్‌బేస్ కూడా ఆ సమయంలో బాగా పెరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ,…

Read More