ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు – ప్రభుత్వం ఏర్పాట్లు వేగంరాష్ట్ర శాసనసభ సమావేశాల నిర్వహణకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. బడ్జెట్, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. సమావేశాలకు ముందు అన్ని శాఖలు నివేదికలు సమర్పించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడల రంగానికి పెద్ద ప్రోత్సాహం
విజయవాడలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ అకాడమీ స్థాపన – క్రీడా రంగానికి పెద్ద ఊతం ఆంధ్రప్రదేశ్ క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించనున్నట్లు క్రీడా శాఖ వెల్లడించింది. ఈ అకాడమీ ద్వారా క్రికెట్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఈ-స్పోర్ట్స్ తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడనుంది. అంతర్జాతీయ కోచ్‌లు, స్పోర్ట్స్ సైకాలజిస్టులు, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ సహకారంతో క్రీడాకారులకు ఆధునిక శిక్షణ అందించడమే ఈ అకాడమీ…
చంద్రయాన్–4 మిషన్‌కు ISRO సిద్ధం – కొత్త రికార్డులు లక్ష్యం
చంద్రయాన్–3 విజయాన్ని కొనసాగిస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చంద్రయాన్–4 మిషన్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు ప్రారంభించింది. ఈ మిషన్‌లో చంద్రుని ఉపరితలంపై మరింత లోతైన పరిశోధనలు చేయడంతో పాటు శాంపిల్ రిటర్న్ మిషన్‌పై కూడా దృష్టి పెట్టనుంది. అంతరిక్ష రంగంలో భారత్ సత్తా చాటే మిషన్లలో ఇది కీలకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక పరికరాల డిజైన్, రోబోటిక్ సిస్టమ్స్, ప్రయోగ రాకెట్ సిద్ధీకరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు ISRO వర్గాలు తెలిపాయి….
తెలంగాణ బడ్జెట్‌కు సిద్ధమైన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రాబోయే వార్షిక బడ్జెట్ సిద్ధీకరణలో వేగం పెంచింది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ శాఖ పలు విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేకంగా, రైతుల కోసం సబ్సిడీలు, పంట సంరక్షణ పథకాలు, విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించే అవకాశముందని పదవీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల అంచనాలకు అనుగుణంగా…
బిగ్ బాస్ సీజన్ 9 విజేత కామనర్‌గా వచ్చి చరిత్ర సృష్టించిన కళ్యాణ్ పడాల!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా లక్షలాది మంది ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తిన విజేత పేరు ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నది ఎవరో సెలబ్రిటీ కాదు… ఓ కామనర్. అదే ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. సీజన్ 9 టైటిల్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించాడు. వేలాది దరఖాస్తులను దాటి, కఠినమైన అగ్నిపరీక్షల్లో నిలబడి హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్… మొదటి నుంచే…
ఈ సారి బిగ్ బాస్ సీజన్ 9 గెస్ట్ ఎవరంటే?
తెలుగు బుల్లితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను కట్టిపడేసిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఎన్నో ట్విస్టులు, అనూహ్యమైన టాస్కులు, భావోద్వేగ క్షణాలతో సాగిన ఈ సీజన్… గ్రాండ్ ఫినాలే దశకు రావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.డిసెంబర్ 21వ తేదీ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు పోటీలో ఉండగా… రూ.50…
విష్ణు ప్రియ జీవితంలో చీకటి రోజులు.. ఇంటర్వ్యూలో బయటపడ్డ నిజాలు
ఇటీవలి కాలంలో టీవీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణు ప్రియ పేరు తెలియని వారే ఉండరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ గేమ్ షో ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ షోతో వచ్చిన గుర్తింపు, తర్వాత బిగ్ బాస్‌లో పాల్గొనడం వల్ల మరింత విస్తరించింది. ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న ఫ్యాన్‌బేస్ కూడా ఆ సమయంలో బాగా పెరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ,…
బాక్సాఫీస్‌ను రికార్డ్స్ చేసిన దురంధర్ – 11 రోజుల్లో సంచలన కలెక్షన్లు
బాలీవుడ్‌లో మరో భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి శక్తివంతమైన నటీనటులతో తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ ‘దురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. ఈ చిత్రానికి ఆదిత్య ధార్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. యాక్షన్‌తో పాటు ఇంటెలిజెన్స్, దేశభక్తి అంశాలను…
అఖండ 2 సినిమా మొదటి రోజూ ఎంత కలెక్ట్ చేసిందంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లపై కొంత ప్రభావం పడిందని చెప్పాలి. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించినా, మేకర్స్ పెట్టుకున్న అంచనాలను మాత్రం సినిమా అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు దాదాపు…
ఈ వారం ఆ సీనియర్ నటుడు అవుట్..
ఈ సీజన్ బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ గురించి మాట్లాడితే… కేవలం ఐదు వారాల వరకే నిలబడగలిగే రేంజ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు? అని అడిగితే చాలామంది ఒకే పేరు చెబుతారు – సుమన్ శెట్టి. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే సుమన్ శెట్టి గేమ్ చాలా వీక్‌గానే కనిపించింది. మధ్యమధ్యలో కొన్ని కామెడీ పంచులు, అప్పుడప్పుడూ ఒకటి రెండు టాస్కుల్లో మెరుపులు చూపించినా… ఓవరాల్‌గా చూస్తే మిగిలిన వాళ్లతో పోలిస్తే చాలా వెనుకబడి…
అఖండ 2 రివ్యూ. బాలయ్య శివ తాండవం సినిమాకి ప్లస్ అయిందా?
ఇప్పటి ప్రేక్షకుల సినిమా చూసే తీరు పూర్తిగా మారిపోయింది. ఎక్కడా లాజిక్కులు కనిపించకూడదు, సన్నివేశాల్లో తప్పులు ఉండకూడదు, కథ పర్‌ఫెక్ట్‌గా ముందుకు సాగాలి. ఇదే వారి కొత్త ప్రమాణం. కానీ ఈ ప్రమాణాలు బాలయ్య–బోయపాటి కాంబినేషన్ సినిమాలకు మాత్రం వర్తించవు. ఎందుకంటే ఈ కాంబో స్క్రీన్‌పై కనిపిస్తే లాజిక్ కన్నా భావోద్వేగం, మాస్, ఎనర్జీ కనిపిస్తాయి. బాలయ్య ఎంట్రీ అయిన క్షణం థియేటర్ వాతావరణం మారిపోతుంది, ప్రేక్షకులు పూనకాల్లోకి వెళ్లిపోతారు. సింహా నుండి లెజెండ్, అక్కడి నుంచి…
విడాకుల రూమర్లపై మొదటి సారి స్పందించిన అభిషేక్ బచ్చన్
బాలీవుడ్‌లో విడాకుల ఊసులు ఆగేలా లేవు. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖుల వ్యక్తిగత జీవితం చర్చల్లోకి రావడంతో, సినీ దంపతులపై మీడియాలో ఊహాగానాల వెల్లువ కనిపిస్తోంది. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం — అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ దాంపత్యంపై వస్తున్న రూమర్లు. 2024 నుంచి ఈ జంట విడిపోతున్నారనే వార్తలు తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నా, వారిద్దరూ ఎప్పుడూ ఈ విషయంపై స్పష్టమైన ప్రతిస్పందన ఇవ్వలేదు. దీంతో పుకార్లకు మరింత బలం చేకూరింది….
అఖండ 2 రిలీజ్ డేట్ ఇదే…
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ విడుదలపై రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. అసలు ఈ సినిమా డిసెంబర్ 5నే థియేటర్లలోకి రావాల్సి ఉండేది. కానీ లాస్ట్ ముమెంట్‌లో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల రిలీజ్ ఒకేసారి బ్రేక్ అయ్యింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది— “ఇప్పుడీ సినిమా ఎప్పుడొస్తుంది? సంక్రాంతికీ మారుతుందా? లేక ‘హరిహర వీరమల్లూ’ లాగా వారం వారం వాయిదా పడుతూ పాత సినిమా అయ్యిపోతుందా?” అన్న టాక్ మొదలైంది. ఇప్పుడు తాజా సమాచారం…
ఎలిమినేషన్ తర్వాత రీతూ క్లారిటీ.. పవన్ తో నా రిలేషన్ ఇదే!
రీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే మీడియాతో ఓపెన్‌గా మాట్లాడింది. హౌస్‌లో డీమాన్‌తో కనిపించిన క్లోజ్‌నెస్‌పై మీడియా ప్రశ్నించగా—“అదేదో లవ్ అండ్ ఆల్ కాదు… మాది ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే. స్కూల్–కాలేజీలో ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో… అలాగే వాడితో ఉన్న బాండ్ అంతటే,” అని రీతూ చెప్పింది. ఈ ఫ్రెండ్‌షిప్ బయటికి వచ్చాక పెళ్లి వరకూ వెళ్లే అవకాశం ఉందా అని అడుగగా—“అదేంటీ! అలాంటిదేమీ లేదు. హౌస్‌లో నేను అతనితో కంఫర్ట్‌గా ఉన్నాను అంతే….



