అఖండ 2 రిలీజ్ డేట్ ఇదే…

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ విడుదలపై రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. అసలు ఈ సినిమా డిసెంబర్ 5నే థియేటర్లలోకి రావాల్సి ఉండేది. కానీ లాస్ట్ ముమెంట్‌లో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల రిలీజ్ ఒకేసారి బ్రేక్‌ అయ్యింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది— “ఇప్పుడీ సినిమా ఎప్పుడొస్తుంది? సంక్రాంతికీ మారుతుందా? లేక ‘హరిహర వీరమల్లూ’ లాగా వారం వారం వాయిదా పడుతూ పాత సినిమా అయ్యిపోతుందా?” అన్న టాక్ మొదలైంది. ఇప్పుడు తాజా సమాచారం…

Read More

ఎలిమినేషన్ తర్వాత రీతూ క్లారిటీ.. పవన్ తో నా రిలేషన్ ఇదే!

రీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే మీడియాతో ఓపెన్‌గా మాట్లాడింది. హౌస్‌లో డీమాన్‌తో కనిపించిన క్లోజ్‌నెస్‌పై మీడియా ప్రశ్నించగా—“అదేదో లవ్ అండ్ ఆల్ కాదు… మాది ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే. స్కూల్–కాలేజీలో ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో… అలాగే వాడితో ఉన్న బాండ్‌ అంతటే,” అని రీతూ చెప్పింది. ఈ ఫ్రెండ్‌షిప్ బయటికి వచ్చాక పెళ్లి వరకూ వెళ్లే అవకాశం ఉందా అని అడుగగా—“అదేంటీ! అలాంటిదేమీ లేదు. హౌస్‌లో నేను అతనితో కంఫర్ట్‌గా ఉన్నాను అంతే….

Read More

‘అఖండ 2’ ఎందుకు ఆగిపోయింది? విడుదల వాయిదా వెనుక నిజమైన కారణాలు ఇవే..

‘అఖండ 2’ సినిమాను డిసెంబర్ 5, 2025న గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అభిమానులు భారీ ఎగ్జైట్మెంట్‌తో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ విడుదలకు కేవలం ఒక రోజు ముందు—డిసెంబర్ 4న—నిర్మాతలు అర్ధరాత్రి సమయంలో ఒక ప్రకటన విడుదల చేసి, “అనివార్య పరిస్థితులు” కారణంగా సినిమా విడుదల వాయిదా పడిందని తెలిపారు. థియేటర్లలో పెట్టిన అన్ని షోలు రద్దయ్యాయి, బుకింగ్లు నిలిపివేయబడ్డాయి. దీనితో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోయిందో ఎవరికి…

Read More

నా గురించి మీకు తెలుసు.. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.. శివ జ్యోతి

యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన శివజ్యోతి, తన అందమైన స్టైల్‌తో, మాట తీరుతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్‌లో పాల్గొని అక్కడ కూడా తన ప్రత్యేకమైన ఎనర్జీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. షో తరువాత కూడా టీవీ ప్రోగ్రామ్‌లు, ఈవెంట్లు, సోషల్ మీడియాలో వీడియోలతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ చర్చల్లో నిలుస్తూనే ఉంది. అయితే, ప్రస్తుతం ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. తిరుమల వెళ్లిన సందర్భంగా ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అవుతుండటంతో భక్తులు,…

Read More