వేణు ‘ఎల్లమ్మ’కి హీరో దొరికిపోయాడా?

ఇండస్ట్రీలో ఎంత కష్టం వచ్చినా, ఎంత అవమానాలు వచ్చినా, ఎన్ని నిరాశలు ఎదురైనా… గట్టిగా పోరాడితే పోతుంది బానిస సంకెళ్లే తప్ప ఇంకేం కాదు. ఆ మాటకే నిలబడ్డ దర్శకులు రాజమౌళి, సుకుమార్, వినాయక్, పూరి వంటి వాళ్లు. ఫస్ట్ సినిమా తీయగానే, “మా టాలెంట్ ఇదయ్యా!” అని గట్టిగా చూపించారు. కానీ ఇక్కడ ఓ పాయింట్ ఉంది… రాజమౌళిని మినహాయిస్తే మిగతా డైరెక్టర్లు ఎక్కువమంది రెండో సినిమా దగ్గరే కిందపడిపోయారు. ఎందుకంటే ఫస్ట్ హిట్ కొట్టడం…

Read More