బిగ్ బాస్ సీజన్ 9 విజేత కామనర్‌గా వచ్చి చరిత్ర సృష్టించిన కళ్యాణ్ పడాల!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా లక్షలాది మంది ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తిన విజేత పేరు ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నది ఎవరో సెలబ్రిటీ కాదు… ఓ కామనర్. అదే ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. సీజన్ 9 టైటిల్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించాడు. వేలాది దరఖాస్తులను దాటి, కఠినమైన అగ్నిపరీక్షల్లో నిలబడి హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్… మొదటి నుంచే…

Read More

ఈ సారి బిగ్ బాస్ సీజన్ 9 గెస్ట్ ఎవరంటే?

తెలుగు బుల్లితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను కట్టిపడేసిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఎన్నో ట్విస్టులు, అనూహ్యమైన టాస్కులు, భావోద్వేగ క్షణాలతో సాగిన ఈ సీజన్… గ్రాండ్ ఫినాలే దశకు రావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.డిసెంబర్ 21వ తేదీ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు పోటీలో ఉండగా… రూ.50…

Read More

ఎలిమినేషన్ తర్వాత రీతూ క్లారిటీ.. పవన్ తో నా రిలేషన్ ఇదే!

రీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే మీడియాతో ఓపెన్‌గా మాట్లాడింది. హౌస్‌లో డీమాన్‌తో కనిపించిన క్లోజ్‌నెస్‌పై మీడియా ప్రశ్నించగా—“అదేదో లవ్ అండ్ ఆల్ కాదు… మాది ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే. స్కూల్–కాలేజీలో ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో… అలాగే వాడితో ఉన్న బాండ్‌ అంతటే,” అని రీతూ చెప్పింది. ఈ ఫ్రెండ్‌షిప్ బయటికి వచ్చాక పెళ్లి వరకూ వెళ్లే అవకాశం ఉందా అని అడుగగా—“అదేంటీ! అలాంటిదేమీ లేదు. హౌస్‌లో నేను అతనితో కంఫర్ట్‌గా ఉన్నాను అంతే….

Read More