విడాకుల రూమర్లపై మొదటి సారి స్పందించిన అభిషేక్ బచ్చన్

బాలీవుడ్‌లో విడాకుల ఊసులు ఆగేలా లేవు. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖుల వ్యక్తిగత జీవితం చర్చల్లోకి రావడంతో, సినీ దంపతులపై మీడియాలో ఊహాగానాల వెల్లువ కనిపిస్తోంది. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం — అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ దాంపత్యంపై వస్తున్న రూమర్లు. 2024 నుంచి ఈ జంట విడిపోతున్నారనే వార్తలు తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నా, వారిద్దరూ ఎప్పుడూ ఈ విషయంపై స్పష్టమైన ప్రతిస్పందన ఇవ్వలేదు. దీంతో పుకార్లకు మరింత బలం చేకూరింది….

Read More

హైపర్ ఆది కామెడీపై ఇంద్రజ ఘాటు వ్యాఖ్యలు.. ఎక్కడో ఓ ఈగో కనిపిస్తోంది!

జబర్దస్త్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది, ఇప్పుడు టీవీ షోలు, సినిమాలు అన్నీ కలిపి బిజీ శెడ్యూల్‌తో దూసుకుపోతున్నాడు. స్కిట్స్‌లో పంచులు వేయడంలో, టెంపో పెంచడంలో అతను టాప్ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇదే స్టైల్ వల్ల కొన్ని విమర్శలు కూడా ఆది వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కువగా బాడీ షేమింగ్ కామెడీ చేయడం, ఎదుటివారిని తక్కువ చేసే డైలాగ్స్ వేయడం, అప్పుడప్పుడు లిమిట్ దాటే అడల్ట్ పంచులు వేయడం… ఇవన్నీ చాలామంది పాయింటెడ్ గా…

Read More