హైపర్ ఆది కామెడీపై ఇంద్రజ ఘాటు వ్యాఖ్యలు.. ఎక్కడో ఓ ఈగో కనిపిస్తోంది!
జబర్దస్త్తో మంచి ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది, ఇప్పుడు టీవీ షోలు, సినిమాలు అన్నీ కలిపి బిజీ శెడ్యూల్తో దూసుకుపోతున్నాడు. స్కిట్స్లో పంచులు వేయడంలో, టెంపో పెంచడంలో అతను టాప్ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇదే స్టైల్ వల్ల కొన్ని విమర్శలు కూడా ఆది వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కువగా బాడీ షేమింగ్ కామెడీ చేయడం, ఎదుటివారిని తక్కువ చేసే డైలాగ్స్ వేయడం, అప్పుడప్పుడు లిమిట్ దాటే అడల్ట్ పంచులు వేయడం… ఇవన్నీ చాలామంది పాయింటెడ్ గా…


