అఖండ 2 సినిమా మొదటి రోజూ ఎంత కలెక్ట్ చేసిందంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లపై కొంత ప్రభావం పడిందని చెప్పాలి. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించినా, మేకర్స్ పెట్టుకున్న అంచనాలను మాత్రం సినిమా అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు దాదాపు…


