విడాకుల రూమర్లపై మొదటి సారి స్పందించిన అభిషేక్ బచ్చన్
బాలీవుడ్లో విడాకుల ఊసులు ఆగేలా లేవు. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖుల వ్యక్తిగత జీవితం చర్చల్లోకి రావడంతో, సినీ దంపతులపై మీడియాలో ఊహాగానాల వెల్లువ కనిపిస్తోంది. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం — అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ దాంపత్యంపై వస్తున్న రూమర్లు. 2024 నుంచి ఈ జంట విడిపోతున్నారనే వార్తలు తరచూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా, వారిద్దరూ ఎప్పుడూ ఈ విషయంపై స్పష్టమైన ప్రతిస్పందన ఇవ్వలేదు. దీంతో పుకార్లకు మరింత బలం చేకూరింది….


