ఈ వారం ఆ సీనియర్ నటుడు అవుట్..
ఈ సీజన్ బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ గురించి మాట్లాడితే… కేవలం ఐదు వారాల వరకే నిలబడగలిగే రేంజ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు? అని అడిగితే చాలామంది ఒకే పేరు చెబుతారు – సుమన్ శెట్టి. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే సుమన్ శెట్టి గేమ్ చాలా వీక్‌గానే కనిపించింది. మధ్యమధ్యలో కొన్ని కామెడీ పంచులు, అప్పుడప్పుడూ ఒకటి రెండు టాస్కుల్లో మెరుపులు చూపించినా… ఓవరాల్‌గా చూస్తే మిగిలిన వాళ్లతో పోలిస్తే చాలా వెనుకబడి…


