బిగ్ బాస్ సీజన్ 9 విజేత కామనర్‌గా వచ్చి చరిత్ర సృష్టించిన కళ్యాణ్ పడాల!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా లక్షలాది మంది ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తిన విజేత పేరు ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నది ఎవరో సెలబ్రిటీ కాదు… ఓ కామనర్. అదే ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. సీజన్ 9 టైటిల్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించాడు. వేలాది దరఖాస్తులను దాటి, కఠినమైన అగ్నిపరీక్షల్లో నిలబడి హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్… మొదటి నుంచే…

Read More

ఈ వారం ఆ సీనియర్ నటుడు అవుట్..

ఈ సీజన్ బిగ్ బాస్ 9 తెలుగు హౌస్‌ గురించి మాట్లాడితే… కేవలం ఐదు వారాల వరకే నిలబడగలిగే రేంజ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు? అని అడిగితే చాలామంది ఒకే పేరు చెబుతారు – సుమన్ శెట్టి. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే సుమన్ శెట్టి గేమ్ చాలా వీక్‌గానే కనిపించింది. మధ్యమధ్యలో కొన్ని కామెడీ పంచులు, అప్పుడప్పుడూ ఒకటి రెండు టాస్కుల్లో మెరుపులు చూపించినా… ఓవరాల్‌గా చూస్తే మిగిలిన వాళ్లతో పోలిస్తే చాలా వెనుకబడి…

Read More