నా గురించి మీకు తెలుసు.. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.. శివ జ్యోతి

యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన శివజ్యోతి, తన అందమైన స్టైల్‌తో, మాట తీరుతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్‌లో పాల్గొని అక్కడ కూడా తన ప్రత్యేకమైన ఎనర్జీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. షో తరువాత కూడా టీవీ ప్రోగ్రామ్‌లు, ఈవెంట్లు, సోషల్ మీడియాలో వీడియోలతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ చర్చల్లో నిలుస్తూనే ఉంది. అయితే, ప్రస్తుతం ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. తిరుమల వెళ్లిన సందర్భంగా ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అవుతుండటంతో భక్తులు,…

Read More

శరీరం బలంగా ఉండాలి అంటే… మనసు ప్రశాంతంగా ఉండాలి!”

ప్రతీ రోజు కాస్త సమయం మనకోసం కేటాయించండి — శరీరం, మనసు రెండింటికీ.ఒక చిన్న నడక, ఒక సున్నితమైన ధ్యానం జీవితం మార్చగలవు.ఆరోగ్యకరమైన ఆహారం, సానుకూల ఆలోచనలు – ఇవే నిజమైన వెల్త్.జీవితం పొడవుగా కాకపోయినా, సంతోషంగా ఉండేలా చేయండి!

Read More

ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం

వైద్య విద్యా రంగంలో పెద్ద నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా 35 కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు ఆమోదం తెలిపింది. వైద్య సీట్ల సంఖ్య పెరగడం ద్వారా భవిష్యత్తులో వైద్యుల కొరత తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త కాలేజీల్లో ఆధునిక ల్యాబ్‌లు, పరిశోధనా కేంద్రాలు, నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీతో పాటు టెలీ–మెడిసిన్…

Read More

పార్లమెంట్ సమావేశాలు ముఖ్య చట్టాలకు వేదిక

పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన సవరణ బిల్లులు ప్రవేశపెట్టగా, వాటిపై ఆమోదం, వ్యతిరేకతలతో సభ దద్దరిల్లింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, డేటా ప్రైవసీ, ఉద్యోగ కల్పనకు సంబంధించిన బిల్లులపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ప్రభుత్వం వాటికి సంబంధించిన స్పష్టతనిచ్చింది.. In today’s digital age, a captivating website is key to success for news organizations and journalists. If you’re in the business…

Read More

అఖండ 2 రిలీజ్ డేట్ ఇదే…

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ విడుదలపై రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. అసలు ఈ సినిమా డిసెంబర్ 5నే థియేటర్లలోకి రావాల్సి ఉండేది. కానీ లాస్ట్ ముమెంట్‌లో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల రిలీజ్ ఒకేసారి బ్రేక్‌ అయ్యింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది— “ఇప్పుడీ సినిమా ఎప్పుడొస్తుంది? సంక్రాంతికీ మారుతుందా? లేక ‘హరిహర వీరమల్లూ’ లాగా వారం వారం వాయిదా పడుతూ పాత సినిమా అయ్యిపోతుందా?” అన్న టాక్ మొదలైంది. ఇప్పుడు తాజా సమాచారం…

Read More

ఐబొమ్మ రవి అరెస్టు.. రూ. 100 కోట్ల పైరసీ రహస్యం బట్టబయలు

తెలుగులో అతిపెద్ద సినిమా పైరసీ నెట్‌వర్క్‌లలో ఒకటిగా వెలుగులోకి వచ్చిన ఐబొమ్మ వెనుక కీలక పాత్రధారి రవి అరెస్టుతో చలనచిత్ర రంగం మరోసారి తల్లడిల్లింది. సైబర్ క్రైమ్ అధికారులు రవిని కస్టడీలోకి తీసుకుని జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వెలుగులోకి షాకింగ్ వివరాలు ప్రాథమిక విచారణ ప్రకారం, ఐబొమ్మ పైరసీని రవి ఒక్కడే నడిపినట్టు పోలీసులు గుర్తించారు. గత ఐదేళ్లలో రవి సుమారు రూ.100 కోట్లకు పైగా సంపాదించినట్లు అంచనా. అలాగే రూ.30 కోట్లకు సంబంధించిన…

Read More

అఖండ 2 సినిమా మొదటి రోజూ ఎంత కలెక్ట్ చేసిందంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లపై కొంత ప్రభావం పడిందని చెప్పాలి. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించినా, మేకర్స్ పెట్టుకున్న అంచనాలను మాత్రం సినిమా అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు దాదాపు…

Read More

బాక్సాఫీస్‌ను రికార్డ్స్ చేసిన దురంధర్ – 11 రోజుల్లో సంచలన కలెక్షన్లు

బాలీవుడ్‌లో మరో భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి శక్తివంతమైన నటీనటులతో తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ ‘దురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. ఈ చిత్రానికి ఆదిత్య ధార్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. యాక్షన్‌తో పాటు ఇంటెలిజెన్స్, దేశభక్తి అంశాలను…

Read More

తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే నిలిచిపోయే విజయాన్ని నమోదు చేసిన నవీన్ యాదవ్

ఈ రోజు ఎక్కడ చూసిన నవీన్ యాదవ్ అనే పేరు ఎక్కువగా వినబడుతోంది. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి చెరగని ముద్ర వేసుకున్నారు. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జాతీయ కాంగ్రెస్ (INC) పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే. యాదవ సముదాయానికి చెందిన ఆయన…

Read More