బిగ్ బాస్ సీజన్ 9 విజేత కామనర్‌గా వచ్చి చరిత్ర సృష్టించిన కళ్యాణ్ పడాల!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా లక్షలాది మంది ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తిన విజేత పేరు ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నది ఎవరో సెలబ్రిటీ కాదు… ఓ కామనర్. అదే ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. సీజన్ 9 టైటిల్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించాడు. వేలాది దరఖాస్తులను దాటి, కఠినమైన అగ్నిపరీక్షల్లో నిలబడి హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్… మొదటి నుంచే…


